Surprise Me!

Kane Williamson హార్ట్ బ్రేక్.. Black Caps ఓడింది అందుకే | T20 WC || Oneindia Telugu

2021-11-15 254 Dailymotion

Kane Williamson produces a masterclass but history repeats itself for New Zealand
#T20WORLDCUP2021
#KaneWilliamson
#DavidWarner
#Ausvsnz

విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో బాగా ఆడి ఎన్నో అంచనాలతో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కొంత బాధ సహజం. మా ఓటమికి బౌలింగ్ వైఫల్యం ఏమాత్రం కాదు. ఈ టోర్నీలో బౌలింగ్ బలంతోనే ఇక్కడిదాకా వచ్చాం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అద్భుతంగా ఆడారు. ఈ విజయానికి వారు అర్హులు. అయితే మన ఆటతీరును ప్రత్యర్థి, వేదికను బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో మేం కొంత తడబడ్డాం.

Buy Now on CodeCanyon